Mon Mar 16 2026 01:07:59 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో పెరుగుతున్న కేసులు.. 25 వేలకు చేరువలో?
భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇరవై అయిదు వేలకు చేరుకుంది. లాక్ [more]
భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇరవై అయిదు వేలకు చేరుకుంది. లాక్ [more]

భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇరవై అయిదు వేలకు చేరుకుంది. లాక్ డౌన్ ను అమలుచేసి నెల రోజులు దాటుతున్నా భారత్ లో కేసుల సంఖ్య తగ్గడం లేదు. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. మరో పది రోజుల్లో రెండో విడత లాక్ డౌన్ కూడా ముగియనుంది. ఈ సమయంలో మరణాల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడుల్లో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Next Story