Sat Jan 31 2026 20:02:07 GMT+0000 (Coordinated Universal Time)
మూడు లక్షలకు చేరువలో… ఆగని కేసులు
భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజకూ పెరుగుతుంది. రికార్డు స్థాయిలో గడచిన 24 గంటల్లో 10,956 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 396 [more]
భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజకూ పెరుగుతుంది. రికార్డు స్థాయిలో గడచిన 24 గంటల్లో 10,956 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 396 [more]

భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజకూ పెరుగుతుంది. రికార్డు స్థాయిలో గడచిన 24 గంటల్లో 10,956 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 396 మంది మృత్యువాత పడ్డారు. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,97,535 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 8,498 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రపంచంలోనే భారత్ నాలుగోస్థానానికి చేరుకుంది. భారత్ లో మూడు లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు ఉండటం ఆందోళన కల్గిస్తుంది.
Next Story