Thu Mar 19 2026 02:28:39 GMT+0530 (India Standard Time)
ఏపీలో డేంజర్ బెల్స్… పెరుగుతున్న కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకూ ఏపీలో మొత్తం 140 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకూ ఏపీలో మొత్తం 140 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకూ ఏపీలో మొత్తం 140 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 24 కేసులు నమోదయ్యాయి. తర్వాత కృష్ణా జిల్లాలో 23 కేసులు నమోదయ్యాయి. గుటూరులో 20, కడపలో 18, ప్రకాశంలో 17, వివాఖపట్నంలో 11, పశ్చిమగోదావరి జిల్లాలో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న సాయంత్రం ఆరు గంటల తర్వాత 19 కొత్త కేసులు నమదయినట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
Next Story