Thu Mar 19 2026 11:00:04 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఏపీలో దూసుకుపోతున్న కరోనా.. ఈరోజు కూడా?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆగడం లేదు. ఈ ఒక్క రోజు 60 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ 1777 కరోనా పాజిటివ్ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆగడం లేదు. ఈ ఒక్క రోజు 60 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ 1777 కరోనా పాజిటివ్ [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆగడం లేదు. ఈ ఒక్క రోజు 60 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ 1777 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 36 మంది ఏపీలో మృతి చెందారు. ఇప్పటి వరకూ కరోనా వ్యాధికి చికిత్స పొంది 729 మంది డిశ్చార్జ్ అయ్యారు. 1012 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు ఏపీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే ఈరోజు నమోదయిన కేసుల్లో 12 కేసులు గుజరాత్ కు చెందినవి కాగా, ఒకటి కర్ణాటకకు చెందిన కేసుగా చెబుుతన్నారు. ఈరోజు కూడా కర్నూలు జిల్లాలో 17 కొత్త కేసులు నమోదవ్వడం ఆందోళన కల్గించే విషయమే.
Next Story

