Mon Dec 15 2025 18:29:40 GMT+0000 (Coordinated Universal Time)
కరోనాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు
కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో కేంద్రప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది. అన్ని రాష్ట్రాలకు ఈ ఆదేశాలను జారీ చేసంది. టెస్ట్, ట్రేస్, ట్రీట్ మెంట్ లను [more]
కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో కేంద్రప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది. అన్ని రాష్ట్రాలకు ఈ ఆదేశాలను జారీ చేసంది. టెస్ట్, ట్రేస్, ట్రీట్ మెంట్ లను [more]

కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో కేంద్రప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది. అన్ని రాష్ట్రాలకు ఈ ఆదేశాలను జారీ చేసంది. టెస్ట్, ట్రేస్, ట్రీట్ మెంట్ లను వేగవంతం చేయాలని నిర్ణయించింది. కంటైన్మమెంట్ల జోన్లను గుర్తించాలని పేర్కొంది. కరోనా వ్యాక్సినేషన్ ను కూడా వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. కరోనా కేసులు రోజుకు దేశ వ్యాప్తంగా నలభై వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది.
Next Story