Tue Mar 17 2026 13:21:30 GMT+0530 (India Standard Time)
కేసులు తగ్గుతున్నాయి… జిల్లాల్లో మాత్రం…?
తెలంగాణలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుతోంది. తాజాగా తెలంగాణలో 1,178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తొమ్మిది మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకూ [more]
తెలంగాణలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుతోంది. తాజాగా తెలంగాణలో 1,178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తొమ్మిది మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకూ [more]

తెలంగాణలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుతోంది. తాజాగా తెలంగాణలో 1,178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తొమ్మిది మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,402కు చేరుకుంది. కొత్తగా నమోదయిన కేసుల్లో 736 కేసులు హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. కరోనా కారణంగా ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 348 కి చేరుకుంది. కొత్తగా నమోదయిన కేసుల్లో జిల్లాల్లోనూ ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
Next Story