Mon Mar 16 2026 08:08:42 GMT+0530 (India Standard Time)
భారత్ లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 67,208 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,330 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 67,208 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,330 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 67,208 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,330 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,97,00,313 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 3,81,903 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 8,26,740 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 2,84,91,670 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story