Mon Mar 16 2026 11:42:12 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో నాలుగో రోజూ వరసగా నాలుగు లక్షలు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 4,03,738 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 4,092 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 4,03,738 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 4,092 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 4,03,738 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 4,092 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,22,96,414 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 2,42,362 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 37,36,648 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,83,17,404 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story