Mon Mar 16 2026 13:36:21 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో రికార్డు బ్రేక్ చేసిన కరోనా
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 3, 79,257 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,645 మంది కరోనాతో మరణించారు. [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 3, 79,257 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,645 మంది కరోనాతో మరణించారు. [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 3, 79,257 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,645 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,83,76,524 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 2,04,832 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 30,84,814 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,50,86,878 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదవ్వడం రికార్డు.
Next Story