Mon Mar 16 2026 13:31:39 GMT+0530 (India Standard Time)
భారత్ లో కరోనా మరణ మృదంగం
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 3,52,991 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,812 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 3,52,991 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,812 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 3,52,991 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,812 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,73,13,163 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,95,123 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 28,13,658 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,43,04,382 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదవ్వడం రికార్డు.
Next Story