Sun Mar 22 2026 18:27:25 GMT+0530 (India Standard Time)
భారత్ ను మళ్లీ వణికిస్తున్న కరోనా.. కేసుల సంఖ్య…?
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 13,742 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 104 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 13,742 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 104 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 13,742 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 104 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,10,30,176 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,56,567 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,46,907 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,07,26,702 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story