Mon Mar 16 2026 23:44:40 GMT+0530 (India Standard Time)
భారత్ లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 12,143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 103 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 12,143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 103 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 12,143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 103 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,92,746 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,55,550 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,36,571 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,06,00,625 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story