Mon Mar 16 2026 18:45:03 GMT+0530 (India Standard Time)
భారత్ లో రికార్డు స్థాయిలో కేసులు.. సెకండ్ వేవ్ మొదలయినట్లే
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతు న్నాయి. తాజాగా భారత్ లో 62,258 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 291 మంది కరోనాతో మరణించారు. [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతు న్నాయి. తాజాగా భారత్ లో 62,258 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 291 మంది కరోనాతో మరణించారు. [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతు న్నాయి. తాజాగా భారత్ లో 62,258 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 291 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,19,08,910 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,61,240 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,52,647 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,12,95,023 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story