Mon Mar 16 2026 18:44:29 GMT+0530 (India Standard Time)
భారత్ లో అరవై వేలకు చేరువలో కరోనా కేసులు.. భయపెడుతుందిగా
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతు న్నాయి. తాజాగా భారత్ లో 59,118 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 257 మంది కరోనాతో మరణించారు. [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతు న్నాయి. తాజాగా భారత్ లో 59,118 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 257 మంది కరోనాతో మరణించారు. [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతు న్నాయి. తాజాగా భారత్ లో 59,118 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 257 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,18,46,652 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,60,949 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 3,95,192 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,12,64,637 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story