Mon Mar 16 2026 20:30:59 GMT+0530 (India Standard Time)
భారత్ లో సెకండ్ వేవ్ స్టార్టయిందా? కేసుల సంఖ్య
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతు న్నాయి. తాజాగా భారత్ లో 24,882 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 146 మంది కరోనాతో మరణించారు. [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతు న్నాయి. తాజాగా భారత్ లో 24,882 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 146 మంది కరోనాతో మరణించారు. [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతు న్నాయి. తాజాగా భారత్ లో 24,882 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 146 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,13,33,728 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,58,446 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 2,02,022 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,09,73,260 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story