Mon Mar 16 2026 23:44:07 GMT+0530 (India Standard Time)
భారత్ లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ స్వల్పంగా పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 12,923 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 108 మంది కరోనాతో మరణించారు. [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ స్వల్పంగా పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 12,923 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 108 మంది కరోనాతో మరణించారు. [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ స్వల్పంగా పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 12,923 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 108 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,58,371 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,55,360 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,42,562 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,05,68,608 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story