Mon Mar 16 2026 23:47:45 GMT+0530 (India Standard Time)
భారత్ ను మళ్లీ వణికిస్తున్న కరోనా
భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుతున్నాయి. తాజాగా భారత్ లో 12,881 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 101 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుతున్నాయి. తాజాగా భారత్ లో 12,881 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 101 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుతున్నాయి. తాజాగా భారత్ లో 12,881 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 101 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,09,50,201 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో ,56,014 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,37,342 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,00,65,6845మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story