Mon Mar 16 2026 23:44:08 GMT+0530 (India Standard Time)
భారత్ లో తగ్గినట్లే తగ్గుతూ.. మళ్లీ కరోనా?
భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుతున్నాయి. తాజాగా భారత్ లో 9,121 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 81 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుతున్నాయి. తాజాగా భారత్ లో 9,121 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 81 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుతున్నాయి. తాజాగా భారత్ లో 9,121 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 81 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,09,25,710 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,55,813 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,36,872 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,06,33,025 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story