Tue Mar 17 2026 04:48:07 GMT+0530 (India Standard Time)
భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుతున్నాయి. తాజాగా భారత్ లో 12,689 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 137 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుతున్నాయి. తాజాగా భారత్ లో 12,689 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 137 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుతున్నాయి. తాజాగా భారత్ లో 12,689 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 137 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,06,89,527 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,53,724 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,76,498 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,03,59,305 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story