Tue Mar 17 2026 03:03:56 GMT+0530 (India Standard Time)
భారత్ లో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుతున్నాయి. తాజాగా భారత్ లో 13,203 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 131 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుతున్నాయి. తాజాగా భారత్ లో 13,203 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 131 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుతున్నాయి. తాజాగా భారత్ లో 13,203 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 131 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,06,67,736 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,53,470 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,84,182 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,03,30,084 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story