Mon Mar 16 2026 09:53:26 GMT+0530 (India Standard Time)
భారత్ లో బాగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుంది. తాజాగా భారత్ లో 70,421 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,921 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుంది. తాజాగా భారత్ లో 70,421 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,921 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుంది. తాజాగా భారత్ లో 70,421 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,921 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,95,10,410 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 3,74,305 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 9,73,158గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 2,81,62,947 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story