Wed Mar 18 2026 03:30:02 GMT+0530 (India Standard Time)
భారత్ లో క్రమంగా కనుమరుగవుతున్న కరోనా
భారత్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుంది. తాజాగా భారత్ లో 80,834 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,303 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుంది. తాజాగా భారత్ లో 80,834 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,303 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుంది. తాజాగా భారత్ లో 80,834 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,303 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,94,39,989 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 3,67,081 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 10,26,159 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 2,80,43,446 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story