Mon Mar 16 2026 09:53:26 GMT+0530 (India Standard Time)
భారత్ లో భారీగా తగ్గుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుంది. తాజాగా భారత్ లో 84,332 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 4,002 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుంది. తాజాగా భారత్ లో 84,332 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 4,002 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుంది. తాజాగా భారత్ లో 84,332 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 4,002 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 3,67,081 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 10,80,690 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 2,79,11,384 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story