Mon Mar 16 2026 09:58:59 GMT+0530 (India Standard Time)
భారత్ లో కొంత తగ్గుముఖం పట్టిన కరోనా
భారత్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుంది. తాజాగా భారత్ లో 91,702 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,403 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుంది. తాజాగా భారత్ లో 91,702 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,403 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుంది. తాజాగా భారత్ లో 91,702 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,403 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,92,74,823 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 3,63,079 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 11,21,671 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 2,77,90,073 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story