Tue Mar 17 2026 03:03:21 GMT+0530 (India Standard Time)
భారత్ లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత పెరిగాయి. తాజాగా భారత్ లో 14,849 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 155 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత పెరిగాయి. తాజాగా భారత్ లో 14,849 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 155 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత పెరిగాయి. తాజాగా భారత్ లో 14,849 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 155 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,06,54,533 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,53,339 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,84,408 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,03,16,786 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story