Mon Mar 16 2026 06:16:19 GMT+0530 (India Standard Time)
భారత్ లో కరోనా మరణాలు నాలుగు లక్షలు దాటాయ్
భారత్ లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజాగా భారత్ లో 46,617 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 853 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజాగా భారత్ లో 46,617 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 853 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజాగా భారత్ లో 46,617 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 853 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,04,58,251 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 4,00,312 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 5,09,637 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 2,95,48,302 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story