Mon Mar 16 2026 09:58:59 GMT+0530 (India Standard Time)
భారత్ లో ఈరోజు స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజాగా భారత్ లో 62,224 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,542 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజాగా భారత్ లో 62,224 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,542 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజాగా భారత్ లో 62,224 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,542 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,96,33,1051 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 3,79,573 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 8,65,432 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 2,83,88,100 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story