Mon Mar 16 2026 06:15:52 GMT+0530 (India Standard Time)
భారత్ లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజాగా భారత్ లో 48,786 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,005 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజాగా భారత్ లో 48,786 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,005 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజాగా భారత్ లో 48,786 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,005 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,04,11,634 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 3,99,459 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 5,37,064 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 2,94,88,918 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story