Mon Mar 16 2026 06:18:43 GMT+0530 (India Standard Time)
భారత్ లో వెయ్యికి తక్కువగా మరణాలు.. చాలా రోజుల తర్వాత
భారత్ లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా భారత్ లో 46,148 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 979 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా భారత్ లో 46,148 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 979 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా భారత్ లో 46,148 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 979 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,02,79,331 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 3,96,730 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 5,72,994 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 2,93,09,607 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story