Mon Mar 16 2026 08:08:27 GMT+0530 (India Standard Time)
భారత్ లో కరోనా బారిన పడిన వారు మూడు కోట్ల మంది
భారత్ లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా భారత్ లో 50,848 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,358 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా భారత్ లో 50,848 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,358 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా భారత్ లో 50,848 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,358 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,28,709 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 3,90,660 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 6,43,1941 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ2,89,94,855 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story