Mon Mar 16 2026 06:17:27 GMT+0530 (India Standard Time)
భారత్ లో స్థిరంగా కొనసాగుతున్న కరోనా
భారత్ లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా భారత్ లో 45,951 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 817 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా భారత్ లో 45,951 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 817 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా భారత్ లో 45,951 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 817 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,62,848 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 3,98,454 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 5,37,064 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 2,94,27,330 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story