Mon Mar 16 2026 06:17:27 GMT+0530 (India Standard Time)
భారత్ లో బాగా తగ్గుముఖం పట్టిన కరోనా
భారత్ లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా భారత్ లో 37,566 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 907 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా భారత్ లో 37,566 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 907 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా భారత్ లో 37,566 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 907 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3.03,16,897 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 3.97,693 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 5,52, 659 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 2,93,66,601 మంది డిశ్చార్జ్ అయ్యారు
Next Story