Mon Mar 16 2026 08:07:31 GMT+0530 (India Standard Time)
భారత్ లో బాగా తగ్గుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా భారత్ లో 50,040 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,258 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా భారత్ లో 50,040 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,258 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా భారత్ లో 50,040 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,258 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,02,33,183 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 3,95,751 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 5,86,403 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 2,92,51,029 మంది డిశ్చార్జ్ అయ్యారు
Next Story