Mon Mar 16 2026 08:07:31 GMT+0530 (India Standard Time)
భారత్ లో అదుపులోకి వచ్చిన కరోనా
భారత్ లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా భారత్ లో 51,667 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,329 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా భారత్ లో 51,667 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,329 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా భారత్ లో 51,667 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,329 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,01,34,445 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 3,93,310 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 6,12,868 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 2,91,28,267 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story