Mon Mar 16 2026 08:07:31 GMT+0530 (India Standard Time)
భారత్ లో మూడు నెలల తర్వాత కరోనా?
భారత్ లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా భారత్ లో 53,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,422 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా భారత్ లో 53,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,422 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా భారత్ లో 53,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,422 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,99,35,221 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 3,88,135 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 7,02,887 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 2,88,44,199 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. భారత్ లో 88 రోజుల తర్వాత అతి తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి.
Next Story