Mon Mar 16 2026 08:07:32 GMT+0530 (India Standard Time)
భారత్ లో బాగా తగ్గిపోయిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా భారత్ లో 58,419 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,576 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా భారత్ లో 58,419 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,576 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా భారత్ లో 58,419 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,576 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,98,81,965 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 3,86,713 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 7,29,243 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 2,87,66,00 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story