Mon Mar 16 2026 17:04:11 GMT+0530 (India Standard Time)
భారత్ లో ఈరోజు కొద్దిగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గాయి. తాజాగా భారత్ లో 53,480 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 354 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గాయి. తాజాగా భారత్ లో 53,480 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 354 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గాయి. తాజాగా భారత్ లో 53,480 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 354 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,21,49,335 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,62,468 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 5,52,566 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,14,34,301 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story