Mon Mar 16 2026 13:34:43 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో తగ్గుముఖం పట్టిన కరోనా
భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంచెం తగ్గాయి. తాజాగా భారత్ లో 3,68,147 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,417 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంచెం తగ్గాయి. తాజాగా భారత్ లో 3,68,147 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,417 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంచెం తగ్గాయి. తాజాగా భారత్ లో 3,68,147 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,417 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,99,64,969 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 2,18,959 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 34,13,642 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,62,84,406 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story