Mon Mar 16 2026 06:17:26 GMT+0530 (India Standard Time)
భారత్ లో తగ్గుముఖం పడుతున్న కరోనా
భారత్ లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. తాజాగా భారత్ లో 44,111 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 738 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. తాజాగా భారత్ లో 44,111 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 738 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. తాజాగా భారత్ లో 44,111 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 738 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,05,02,362 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 4,01,050 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,95,533 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 2,96,05,779 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story