Mon Mar 16 2026 11:40:12 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో ఈరోజు కూడా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టాయి. తాజాగా భారత్ లో 3,26,098 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,890 మంది కరోనాతో మరణించారు. [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టాయి. తాజాగా భారత్ లో 3,26,098 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,890 మంది కరోనాతో మరణించారు. [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టాయి. తాజాగా భారత్ లో 3,26,098 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,890 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,43,72,907 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 2,62,317 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 36,73,802 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 2,04,32,898 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story