Tue Mar 17 2026 02:59:44 GMT+0530 (India Standard Time)
భారత్ లో కంట్రోల్ అవుతున్న కరోనా
భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 14,545 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 163 మంది కరోనాతో మరణించారు. [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 14,545 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 163 మంది కరోనాతో మరణించారు. [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా భారత్ లో 14,545 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 163 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,06,25,428 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,53,032 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,02,108 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,02,66,106 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story