Mon Mar 16 2026 09:54:54 GMT+0530 (India Standard Time)
భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టాయి. తాజాగా భారత్ లో 92,596 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,219 మంది కరోనాతో మరణించారు. [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టాయి. తాజాగా భారత్ లో 92,596 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,219 మంది కరోనాతో మరణించారు. [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టాయి. తాజాగా భారత్ లో 92,596 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,219 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,90,89,069 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 3,53,528 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 12,31,415 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 2,75,04,126 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story