Mon Mar 16 2026 06:17:58 GMT+0530 (India Standard Time)
భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా భారత్ లో 39,796 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 723 మంది కరోనాతో మరణించారు. [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా భారత్ లో 39,796 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 723 మంది కరోనాతో మరణించారు. [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా భారత్ లో 39,796 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 723 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,05,85.229 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 4,02,728 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,82,071 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 2,97,58,078 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story