Mon Mar 16 2026 06:16:19 GMT+0530 (India Standard Time)
హమయ్య భారత్ లో 111 రోజుల తర్వాత…?
భారత్ లో కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా భారత్ లో 34,703 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 553 మంది కరోనాతో మరణించారు. [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా భారత్ లో 34,703 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 553 మంది కరోనాతో మరణించారు. [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా భారత్ లో 34,703 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 553 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,19,932 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 4,03,281 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,64,071 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 2,97,52,294 మంది డిశ్చార్జ్ అయ్యారు. భారత్ లో 111 రోజుల తర్వాత అతి తక్కువ కేసులు నమోదయ్యాయి.
Next Story