Mon Mar 16 2026 20:05:29 GMT+0530 (India Standard Time)
24 గంటల్లో 1211 కొత్త కేసులు.. 31 మరణాలు…. మరి లాక్ డౌన్ పై?
భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పదివేలు దాటింది. గడిచిన 24 గంటల్లో 1,211 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 31మంది మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పదివేలు దాటింది. గడిచిన 24 గంటల్లో 1,211 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 31మంది మరణించారు. [more]

భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పదివేలు దాటింది. గడిచిన 24 గంటల్లో 1,211 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 31మంది మరణించారు. భారత్ లో 10363 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 339 మరణించారు. కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ పై ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి ప్రకటన చేయనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. లాక్ డౌన్ ను పొడిగించడం అనివార్యమైనా కొన్ని మినహాయింపులు ఉంటాయని జరుగుతున్న ప్రచారానికి మరో గంటలో తెరపడనుంది.
Next Story