Mon Mar 16 2026 11:40:13 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో కొంత తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గు ముఖం పట్టింది. తాజాగా భారత్ లో 3,66,161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,754 మంది కరోనాతో మరణించారు. [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గు ముఖం పట్టింది. తాజాగా భారత్ లో 3,66,161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,754 మంది కరోనాతో మరణించారు. [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గు ముఖం పట్టింది. తాజాగా భారత్ లో 3,66,161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,754 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,26,62,575 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 2,46,116 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 37,45,237 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,86,71,222 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story