Fri Jan 30 2026 02:43:52 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీలో ఈరోజు కూడా?
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు కూడా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. కొత్తగా తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం 534 కరోనా పాజిటివ్ [more]
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు కూడా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. కొత్తగా తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం 534 కరోనా పాజిటివ్ [more]

ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు కూడా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. కొత్తగా తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం 534 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో ీఅత్యధికంగా 122, కర్నూలు జిల్లాలో 113, నెల్లూరు జిల్లాలో 58 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనా కారణంగా ఏపీలో 14 మంది మృత్యువాత పడ్డారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రం ఈరోజు కూడా ఒక్క కేసు నమోదు కాకపోవడం విశేషం.
Next Story