Mon Feb 02 2026 18:23:12 GMT+0000 (Coordinated Universal Time)
రెండు వేలు దాటయ్… తెలంగాణను వదలని కరోనా
తెలంగాణలో కేసుల సంఖ్య మరింత పెరుగతోంది. నిన్న ఒక్క రోజే 107 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం ఆందోళన కల్తగిస్తుంది. తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేని కేసులు [more]
తెలంగాణలో కేసుల సంఖ్య మరింత పెరుగతోంది. నిన్న ఒక్క రోజే 107 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం ఆందోళన కల్తగిస్తుంది. తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేని కేసులు [more]

తెలంగాణలో కేసుల సంఖ్య మరింత పెరుగతోంది. నిన్న ఒక్క రోజే 107 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం ఆందోళన కల్తగిస్తుంది. తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేని కేసులు కావడం కొంత ఊరటనిచ్చే అంశం. నిన్న నమోదయిన 107 కరోనా కేసుల్లో తెలంగాణకు చెందిన 39 మందికి కరోనా వైరస్ సోకింది. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 19 మంది, సౌదీ అరేబియాలో ఖైదీలుగా ఉంటున్న బీభార్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 49 మందికి కరోనా సోకింది. దీంతో తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య 2098కి చేరుకుంది. మృతుల సంఖ్య 63గా గా ఉంది.
Next Story