Wed Mar 18 2026 08:16:29 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మూడు లక్షలు దాటిన కేసులు.. పెరుగుతున్న మరణాలు
భారత్ లో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో భారత్ లో 11,458 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 386 మంది మృతి చెందారు. [more]
భారత్ లో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో భారత్ లో 11,458 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 386 మంది మృతి చెందారు. [more]

భారత్ లో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో భారత్ లో 11,458 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 386 మంది మృతి చెందారు. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,08,993కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 8,884 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసులు భారత్ లో 1.45 లక్షలు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని 1.54 లక్షల మంది డిశ్చార్జ్ అయినట్లు ప్రకటించింది.
Next Story