Fri Jan 30 2026 11:36:54 GMT+0000 (Coordinated Universal Time)
నిరుద్యోగులకు శుభవార్త

తెలంగాణలో నిరుద్యోగులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీ ప్ర్ర్రకియ ప్రారంభమైంది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పెద్దఎత్తున పోలీసు ఉద్యోగాల భర్తీకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 18,428 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 16,767 కానిస్టేబుళ్లు, 739 ఎస్సై, 168 ఫైర్ మెన్, 19 స్టేషన్ ఫైర్ ఆఫీసర్, 221 వార్డెన్, 26 ఏఎస్ఐ, 471 ఆర్ఐఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది.
Next Story

